Home ఆంధ్రప్రదేశ్ Visakha Agniveer Army Rally : నేటి నుంచి సెప్టెంబర్ 5 వరకు విశాఖలో ఆర్మీ...

Visakha Agniveer Army Rally : నేటి నుంచి సెప్టెంబర్ 5 వరకు విశాఖలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

0

Visakha Agniveer Army Rally : విశాఖపట్నంలో అగ్నివీర్ ఆర్మీ ర్యాలీ నేటి నుంచి ప్రారంభం అయ్యింది. సెప్టెంబర్ 5వ తేదీ వరకు నగరంలో రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. విశాఖ పోర్టు డైమండ్ జూబ్లీ స్టేడియంలో రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతోంది.

Exit mobile version