తెలంగాణ CMRF Scam: తెలంగాణలో మరో సంచలనం.. సీఎంఆర్ఎఫ్ స్కామ్లో 28 ఆస్పత్రులపై కేసు నమోదు By JANAVAHINI TV - August 26, 2024 0 FacebookTwitterPinterestWhatsApp CMRF Scam: తెలంగాణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. సీఎంఆర్ఎఫ్ నిధుల కోసం నకిలీ బిల్లులు సృష్టించి సర్కారుకు టోపీ పెట్టారు. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. తాజాగా సీఐడీ 28 ఆస్పత్రులపై కేసు నమోదు చేసింది.