Home ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: విద్యుత్ శాఖ‌లో కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు.. ప‌రీక్ష లేదు.. ఇంటర్వ్యూతోనే ఉద్యోగాలు!

Andhra Pradesh: విద్యుత్ శాఖ‌లో కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు.. ప‌రీక్ష లేదు.. ఇంటర్వ్యూతోనే ఉద్యోగాలు!

0

అర్హ‌త‌లు.. అనుభ‌వం..

ఎంసీఏ, బిటెక్‌, ఎంటెక్ (టెక్నాల‌జీ మేనేజ్‌మెంట్‌), బ్యాచిల‌ర్ ఆఫ్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, కంప్యూట‌ర్ సైన్స్ లేదా దానికి సంబంధించిన విద్యార్హ‌త ఉండాలి. ఐటీ రంగంలో క‌నీసం ఐదేళ్ల నుంచి ఎనిమిదేళ్ల వ‌ర‌కు పనిచేసిన అనుభ‌వం ఉండాలి. మూడేళ్ల కాంట్రాక్ట్ ప‌ద్దతిలో భ‌ర్తీ చేస్తారు. త‌రువాత ఏడాది పాటు పొడిగించే అవ‌కాశం ఉంటుంది.

Exit mobile version