సింహం రాశి నుంచి ఈరోజు కన్య రాశిలోకి శుక్రుడు ప్రవేశించాడు. జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహం అనేది వైవాహిక ఆనందం, కీర్తి, కళ, ప్రతిభ, అందం, శృంగారం, కామం, ఫ్యాషన్ డిజైనింగ్, శారీరక ఆనందాల సంకేత గ్రహం. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం చాలా కీలకంగా భావిస్తారు.