Home తెలంగాణ Karimnagar : హైడ్రా తరహాలో కరీంనగర్ లో కాడ్రా ఏర్పాటు, సీఎంను విజ్ఞప్తి చేస్తామంటున్న కాంగ్రెస్...

Karimnagar : హైడ్రా తరహాలో కరీంనగర్ లో కాడ్రా ఏర్పాటు, సీఎంను విజ్ఞప్తి చేస్తామంటున్న కాంగ్రెస్ నేతలు

0

Karimnagar : హైదరాబాద్ లో హైడ్రా కబ్జాదారులను హడలెత్తిస్తుంది. హైడ్రా తరహాలో కరీంనగర్ లో కాడ్రా ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలు కూల్చివేసి చెరువులను పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులను కలిసి ఈ విషయంపై విజ్ఞప్తి చేయాలని కాంగ్రెస్ నేతలు సైతం సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version