Home తెలంగాణ HYDRA : హడలెత్తిస్తున్న హైడ్రా, 18 చోట్ల అక్రమ నిర్మాణాలు కూల్చివేత- 43.94 ఎకరాలు రికవరీ

HYDRA : హడలెత్తిస్తున్న హైడ్రా, 18 చోట్ల అక్రమ నిర్మాణాలు కూల్చివేత- 43.94 ఎకరాలు రికవరీ

0

HYDRA : అక్రమ నిర్మాణదారుల గుండెల్లో హైడ్రా రైళ్లు పరిగెట్టిస్తుంది. హైదరాబాద్ పరిధిలోని 18 చోట్లు ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించి 43.94 ఎకరాలను రికరవరీ చేసింది. ఇందులో ప్రముఖులకు చెందిన భవనాలు కూడా ఉండడం గమనార్హం.

Exit mobile version