Home తెలంగాణ CM Revanth Reddy : ఒత్తిడి వచ్చినా, మిత్రులవి ఉన్నా వదిలేదే లేదు… ఆక్రమించిన వారి...

CM Revanth Reddy : ఒత్తిడి వచ్చినా, మిత్రులవి ఉన్నా వదిలేదే లేదు… ఆక్రమించిన వారి భరతం పడతాం – సీఎం రేవంత్ రెడ్డి

0

చెరువుల్లో అక్రమ నిర్మాణాలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టమైన ప్రకటన చేశారు. అక్రమ నిర్మాణాలను ఎట్టిపరిస్థితుల్లో వదిలేసేదే లేదన్నారు. ఒత్తిడి వచ్చినా, మిత్రులవి ఉన్నా భరతం పట్టి తీరుతామన్నారు. హైదరాబాద్ ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పిలుపునిచ్చారు.

Exit mobile version