Home ఆంధ్రప్రదేశ్ Vja Police Suspensions: నందిగామలో చోరీ సొత్తు కాజేసిన పోలీసులపై విజయవాడ కమిషనర్‌ వేటు

Vja Police Suspensions: నందిగామలో చోరీ సొత్తు కాజేసిన పోలీసులపై విజయవాడ కమిషనర్‌ వేటు

0

Vja Police Suspensions: దొంగ సొత్తు కాజేసిన పోలీసులపై విజయవాడ సీపీ వేటు వేశారు. అపహరణకు గురైన లక్షలాది రుపాయల్లో ఆరులక్షలు నొక్కేసి మిగిలిన మొత్తాన్ని  రికవరీగా చూపించారు. చోరీకి పాల్పడిన నిందితుడు తాను మొత్తం ఇచ్చేశానని  మొత్తుకోవడంతో  అసలు విషయం బయటపడింది. దీంతో ఐదుగురిపై వేటు పడింది. 

Exit mobile version