Home ఆంధ్రప్రదేశ్ నందిగామలో చోరీ సొత్తు కాజేసిన పోలీసులపై విజయవాడ కమిషనర్‌ వేటు-today andhra pradesh news latest...

నందిగామలో చోరీ సొత్తు కాజేసిన పోలీసులపై విజయవాడ కమిషనర్‌ వేటు-today andhra pradesh news latest updates august 23 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

0

Vja Police Suspensions: నందిగామలో చోరీ సొత్తు కాజేసిన పోలీసులపై విజయవాడ కమిషనర్‌ వేటు

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Fri, 23 Aug 202402:06 AM IST

Andhra Pradesh News Live: Vja Police Suspensions: నందిగామలో చోరీ సొత్తు కాజేసిన పోలీసులపై విజయవాడ కమిషనర్‌ వేటు

  • Vja Police Suspensions: దొంగ సొత్తు కాజేసిన పోలీసులపై విజయవాడ సీపీ వేటు వేశారు. అపహరణకు గురైన లక్షలాది రుపాయల్లో ఆరులక్షలు నొక్కేసి మిగిలిన మొత్తాన్ని  రికవరీగా చూపించారు. చోరీకి పాల్పడిన నిందితుడు తాను మొత్తం ఇచ్చేశానని  మొత్తుకోవడంతో  అసలు విషయం బయటపడింది. దీంతో ఐదుగురిపై వేటు పడింది. 


పూర్తి స్టోరీ చదవండి

Exit mobile version