Home ఆంధ్రప్రదేశ్ Vijayawada Sea Planes: విజయవాడ నుంచి అక్టోబర్‌‌లో సీ ప్లేన్ డెమో సర్వీసులు,...

Vijayawada Sea Planes: విజయవాడ నుంచి అక్టోబర్‌‌లో సీ ప్లేన్ డెమో సర్వీసులు, వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వనున్న కేంద్రం

0

Vijayawada Sea Planes:  మరుగున పడిపోయిన విజయవాడ సీ ప్లేన్ సర్వీసులు మళ్లీ ఊపిరి పోసుకుంటున్నాయి. అక్టోబర్‌లో విజయవాడ డెమో సర్వీస్ నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.సీప్లేన్ కార్యకలాపాలకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నట్టు పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ ప్రకటించారు. 

Exit mobile version