Home ఎంటర్టైన్మెంట్ OTT Action Drama: తెలుగులోనూ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన లేటెస్ట్ తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ

OTT Action Drama: తెలుగులోనూ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన లేటెస్ట్ తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ

0

తూఫాన్ స్టోరీ ఏంటంటే?

తుఫాన్ మూవీకి విజ‌య్ మిల్ట‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో శ‌ర‌త్‌కుమార్‌, స‌త్య‌రాజ్, డాలీ ధ‌నుంజ‌య‌ కీల‌క పాత్ర‌లు పోషించారు. మేఘా ఆకాష్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ యాక్ష‌న్ మూవీకి ఐదుగురు మ్యూజిక్ డైరెక్ట‌ర్లు ప‌నిచేయ‌డం గ‌మ‌నార్హం. విజ‌య్ ఆంటోనీతో పాటు అచ్చు రాజ‌మ‌ణి, రాయ్‌, హ‌రీ ద‌ఫుసీయా, వ‌గు మ‌జ‌న్ మ్యూజిక్ అందించారు.

Exit mobile version