Home తెలంగాణ Nominated Posts: నామినేటెడ్ పదవుల కోసం నేతల ఎదురుచూపులు.. పార్టీ పదవులపై మరికొందరు గంపెడాశలు

Nominated Posts: నామినేటెడ్ పదవుల కోసం నేతల ఎదురుచూపులు.. పార్టీ పదవులపై మరికొందరు గంపెడాశలు

0

Nominated Posts: కాంగ్రెస్ కు మంచి రోజులు వచ్చాయి. పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పోస్టులపై నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. దశాబ్దకాలంగా పార్టీ కోసం పని చేసిన నాయకులు పదవులు దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

Exit mobile version