Home తెలంగాణ TGPSC Group 2 Exam Dates : తెలంగాణ గ్రూప్‌ -2 పరీక్షల షెడ్యూల్‌ విడుదల

TGPSC Group 2 Exam Dates : తెలంగాణ గ్రూప్‌ -2 పరీక్షల షెడ్యూల్‌ విడుదల

0

నవంబరు 3 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో కమిషన్‌ ఈ పరీక్షలను మళ్లీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూలు చేసింది టీఎస్పీఎస్సీ. కానీ రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో మళ్లీ కొత్త తేదీలను ప్రకటించారు. ఇందులో భాగంగా… ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలు ఉంటాయని మార్చి నెలలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరోసారి ప్రకటన చేసింది. ఈ తేదీల్లో కూడా పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు. ఈ తేదీలను కూడా వాయిదా వేస్తూ ప్రకటన చేయాల్సి వచ్చింది.

Exit mobile version