Home రాశి ఫలాలు Lucky zodiac signs: ఆగస్ట్ 25 నుంచి ఈ రాశుల వారి సమస్యలకు ఫుల్ స్టాప్...

Lucky zodiac signs: ఆగస్ట్ 25 నుంచి ఈ రాశుల వారి సమస్యలకు ఫుల్ స్టాప్ పడబోతుంది, ఇక స్వర్ణ కాలమే

0

Lucky zodiac signs: జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు సంపద, విలాసం, వైభవం, ఐశ్వర్యం మొదలైన వాటికి కారణమని వర్ణించారు. ఆగస్ట్ 25వ తేదీ ఉదయం 01:25 గంటలకు శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సెప్టెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 02:04 గంటల వరకు శుక్రుడు కన్యా రాశిలో ఉంటాడు.

Exit mobile version