Home తెలంగాణ గాల్లోకి డబ్బులు విసిరిన యూట్యూబర్.. నోట్ల కోసం ట్రాఫిక్‌లో ఎగబడిన జనం-youtuber mahadev threw money...

గాల్లోకి డబ్బులు విసిరిన యూట్యూబర్.. నోట్ల కోసం ట్రాఫిక్‌లో ఎగబడిన జనం-youtuber mahadev threw money in the air in the middle of traffic in hyderabad ,తెలంగాణ న్యూస్

0

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఓ యూట్యూబర్‌ హల్‌చల్‌ చేశాడు. ట్రాఫిక్‌ మధ్యలో గాల్లోకి డబ్బు విసిరాడు. నోట్ల కట్టలను గాల్లోకి చల్లుతూ బైక్‌పై స్టంట్లు చేశాడు. కరెన్సీ నోట్ల కోసం ట్రాఫిక్‌లో జనం ఎగబడ్డారు. ట్రాఫిక్‌కు అంతరాయాన్ని కలిగిస్తూ చేసిన.. వీడియోలు పోస్ట్‌ చేశారు. అయితే.. ఇలా చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్ల డిమాండ్ చేస్తున్నారు. వాహనాల రద్దీ ఉన్నప్పుడు ఇలాంటి పిచ్చి పనులు ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version