Home రాశి ఫలాలు Saturn transit: 2025లో ఈ రాశులు శని గుప్పిట్లో ఉంటాయి, ఏలినాటి శని ఎవరికి మొదలవుతుందంటే

Saturn transit: 2025లో ఈ రాశులు శని గుప్పిట్లో ఉంటాయి, ఏలినాటి శని ఎవరికి మొదలవుతుందంటే

0

Saturn transit: 2024 శని సంవత్సరంగా పిలుస్తారు. ఈ ఏడాది మొత్తం శని కుంభ రాశిలో ఉంటున్నాడు. వచ్చే ఏడాది శని తన రాశిని మార్చుకుంటాడు. 2025 లో శని రాశి మార్పు కారణంగా కొన్ని రాశుల మీద శని ప్రభావం ఉంటుంది. అలాగే 2025 నుంచి ఏలినాటి శని మీన రాశి వారికి మొదలవుతుంది. 

Exit mobile version