Home తెలంగాణ Regional Ring Road : ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణభాగం భూసేకరణను ప్రారంభించండి – సీఎం రేవంత్ రెడ్డి...

Regional Ring Road : ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణభాగం భూసేకరణను ప్రారంభించండి – సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

0

రీజనల్ రింగ్ రోడ్డుపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్షించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణభాగం భూసేకరణ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు. ప్రగతిపై రోజువారీ సమీక్ష చేయాలని… భవిష్యత్‌ అవసరాలకు తగినట్లుగా అలైన్‌మెంట్‌లో మార్పులు చేయాలని దిశానిర్దేశం చేశారు. భూసేకరణలో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు.

Exit mobile version