Home తెలంగాణ జన్వాడ ఫామ్‌ హౌస్ కేసుపై విచారణ – ‘హైడ్రా’కు హైకోర్టు కీలక ఆదేశాలు

జన్వాడ ఫామ్‌ హౌస్ కేసుపై విచారణ – ‘హైడ్రా’కు హైకోర్టు కీలక ఆదేశాలు

0

జన్వాడ ఫాంహౌస్‌ కేసులో హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాలని.. జీవో 99 ప్రకారం నిబంధనల మేరకే నడుచుకోవాలని స్పష్టం చేసింది. హైడ్రాకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని ఏఏజీని న్యాయస్థానం ఆదేశించింది.

Exit mobile version