Home వీడియోస్ Nellore Mayor Sravanthi: మేం శ్రీధర్ రెడ్డి భక్తులం.. తప్పుని క్షమించాలని విజ్ఞప్తి

Nellore Mayor Sravanthi: మేం శ్రీధర్ రెడ్డి భక్తులం.. తప్పుని క్షమించాలని విజ్ఞప్తి

0

వైసీపీ నేత శ్రవంతి నెల్లూరు మేయర్ పదవికి రాజీనామా చేశారు. గతంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడినప్పుడు తాము కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు.అప్పటి అధికార పార్టీ ఒత్తిడి మేరకే తిరిగి వైసీపీ చేరాల్సి వచ్చిందని చెప్పారు. తమని క్షమించి, కోటంరెడ్డి హక్కున చేర్చుకుంటారని శ్రవంతి వేడుకున్నారు. ఎప్పటికీ తాము కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి భక్తులమేనన్నారు.

Exit mobile version