అంతర్జాతీయం NEET UG 2024 : ‘నీట్ రద్దు’ పిటిషన్లపై ఎన్టీఏకి సుప్రీంకోర్టు నోటీసులు.. By JANAVAHINI TV - June 11, 2024 0 FacebookTwitterPinterestWhatsApp నీట్ యూజీ 2024 వివాదం నేపథ్యంలో కేంద్రం, ఎన్టీఏకి నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. ‘పరీక్ష పట్ల ఉండే పవిత్ర భావం దెబ్బతింది’ అని వ్యాఖ్యానించింది.