తెలంగాణ Maoist Traps: భద్రాద్రి జిల్లా చర్లలో పోలీసులు లక్ష్యంగా మావోయిస్టులు నిర్మించిన బూబీ ట్రాప్స్ ధ్వంసం By JANAVAHINI TV - June 11, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Maoist Traps: భద్రాద్రి జిల్లా చర్లలో పోలీసులు, కూంబింగ్ పార్టీలు లక్ష్యంగా ఏర్పాటు చేసిన “బూబీ ట్రాప్స్” ను గుర్తించి పోలీసులు ధ్వంసం చేశారు.