Home తెలంగాణ Man sleeping in Pond : మందు కొట్టి చెరువులో నిద్ర, శవమని చూస్తే లేచి...

Man sleeping in Pond : మందు కొట్టి చెరువులో నిద్ర, శవమని చూస్తే లేచి షాకిచ్చాడు!

0

Man sleeping in Pond : గంటల పాటు ఉలుకు పలుకు లేకుండా చెరువులో దేహం కనిపించగా, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు వచ్చి మృతదేహం అనుకుని పైకి లాగగా…అతడు లేచి కూర్చొన్నాడు.

Exit mobile version