Home రాశి ఫలాలు Hanuman chalisa: హనుమాన్ చాలీసాలోని ఈ శక్తివంతమైన శ్లోకాలు నిత్యం పఠించారంటే అన్నీ సమస్యలు దూరం

Hanuman chalisa: హనుమాన్ చాలీసాలోని ఈ శక్తివంతమైన శ్లోకాలు నిత్యం పఠించారంటే అన్నీ సమస్యలు దూరం

0

3. భూత్ పిసాచ్ నికత్ నహీ ఆవే

మహాబీర్ జబ్ నామ్ సునవే

భయం, ప్రతికూల శక్తులను దూరం చేసేందుకు ఈ శ్లోకాన్ని రోజుకి 108 సార్లు ఉదయం పూట పఠించాలి. మంత్ర తంత్రాలు, క్షుద్ర పూజలు వంటి చెడు ప్రభావాలతో బాధపడేవారు ప్రతిరోజు ఈ శ్లోకాన్ని జపిస్తే వాటి నుంచి విముక్తి కలుగుతుంది.

Exit mobile version