Home ఎంటర్టైన్మెంట్ Chiranjeevi: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి విశిష్ట అథితిగా చిరంజీవి.. ప్రత్యేక ఆహ్వానం.. రామ్‍చరణ్ కూడా..

Chiranjeevi: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి విశిష్ట అథితిగా చిరంజీవి.. ప్రత్యేక ఆహ్వానం.. రామ్‍చరణ్ కూడా..

0

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో బందోబస్తు చేస్తున్నారు పోలీసులు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కొందరు కేంద్ర మంత్రులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Exit mobile version