Home ఆంధ్రప్రదేశ్ CBN Election: ఏపీ అసెంబ్లీలో ఎన్డీఏ పక్ష నాయకుడిగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక, మద్దతిచ్చిన బీజేపీ,...

CBN Election: ఏపీ అసెంబ్లీలో ఎన్డీఏ పక్ష నాయకుడిగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక, మద్దతిచ్చిన బీజేపీ, జనసేన

0

CBN Election: ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే శాసనసభ్యులు చంద్రబాబు నాయుడిని శాసనసభా పక్ష  నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చంద్రబాబు పేరును అచ్చెన్నాయుడు ప్రతిపాదించగా జనసేన, బీజేపీలు మద్దతిచ్చాయి. 

Exit mobile version