Home బిజినెస్ Apple WWDC 2024 : ఐఓఎస్​ 18 వచ్చేస్తోంది.. కొత్త ఆపరేటింగ్​ సిస్టెమ్​ హైలైట్స్​ ఇవే!

Apple WWDC 2024 : ఐఓఎస్​ 18 వచ్చేస్తోంది.. కొత్త ఆపరేటింగ్​ సిస్టెమ్​ హైలైట్స్​ ఇవే!

0

iOS 18 features : యాపిల్​, ఐఫోన్​ లవర్స్​కి క్రేజీ న్యూస్​! యాపిల్​ ఐఓఎస్​ 18 వచ్చేస్తోంది! ఈ మేరకు.. సోమవారం జరిగిన యాపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్​ కాన్ఫరెన్స్ (యాపిల్​ డబ్ల్యూడబ్ల్యూడీసీ) అత్యంత ఆసక్తిగా సాగింది. ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టెమ్ ఐఓఎస్ 18 గురించి అనేక కొత్త ప్రకటనలు ఈ ఈవెంట్ కనిపించాయి​. రాబోయే ఐఓఎస్ 18 అప్​డేట్​లో ఐఓఎస్ యాప్స్​లో మెసేజెస్, ఫోటోలు, మెయిల్, మ్యాప్స్ వంటి అనేక కొత్త ఫీచర్లు ఉన్నాయి. ఇది రోజువారీ వినియోగాన్ని వేగంగా, సులభతరం చేస్తుంది. డబ్ల్యూడబ్ల్యూడీసీ ఈవెంట్​లో యాపిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఐఓఎస్ 18తో మీ ఐఫోన్ అనుభవాలు ఎలా మారుతాయో తెలుసుకోండి..

Exit mobile version