Home ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: డిప్యూటీ సిఎంగా పవన్ కళ్యాణ్‌, జాతీయ‌‍ ఛానల్‌ ఇంటర్వ్యూలో అభిప్రాయం వెల్లడి

Pawan Kalyan: డిప్యూటీ సిఎంగా పవన్ కళ్యాణ్‌, జాతీయ‌‍ ఛానల్‌ ఇంటర్వ్యూలో అభిప్రాయం వెల్లడి

0

ప్రధానిగా నరేంద్ర మోదీ, కేంద్రమంత్రుల ప్రమాణ స్వీకారానికి జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, ఆయన భార్య అనా కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఇండియా టుడే ఛానల్‌ ప్రతినిధితో పవన్‌ కల్యాణ్‌తో మాట్లాడారు. అక్కడ హడావుడి వాతావరణంలో రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానాలు కొంత అస్పష్టంగా ఉన్నా, పవన్‌కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌‌లో ఏర్పాటు కానున్న ప్రభుత్వంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు ఇండియా టుడే ప్రతినిధి పేర్కొన్నారు. ఇదే విషయంలో ఛానల్‌లో ఈస్క్రోలింగ్‌‌లు నడిచాయి. ఏపీలో డిప్యూటీ సిఎం పదవిని కోరుకుంటున్నట్లు అకాక్షను పవన్ వ్యక్తం చేశారు.

Exit mobile version