రాశి ఫలాలు Mercury combust: బుధుడి సంచారం.. జూన్ 27 వరకు ఈ రాశుల వారికి సవాళ్ళు, పనిలో ఒత్తిళ్లు తప్పవు By JANAVAHINI TV - June 10, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Mercury combust: ప్రస్తుతం బుధుడు అస్తంగత్వ దశలో ఉన్నాడు. ఇదే దశలో మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో జూన్ 27వరకు కొన్ని రాశుల వారికి సవాళ్ళు, పనిలో ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. వ్యాపారులకు నష్టం కూడా రావచ్చు.