Home ఆంధ్రప్రదేశ్ Janasena Vs Varma: పిఠాపురంలో ఏం జ‌రుగుతోంది?ఆధిప‌త్యం కోసం వ‌ర్మ‌, జ‌న‌సేన ఫైట్, ఫ్లెక్సీల చించివేత

Janasena Vs Varma: పిఠాపురంలో ఏం జ‌రుగుతోంది?ఆధిప‌త్యం కోసం వ‌ర్మ‌, జ‌న‌సేన ఫైట్, ఫ్లెక్సీల చించివేత

0

జ‌న‌సేన త‌ర‌పున గెలిచిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలా నియోజ‌క‌వ‌ర్గంలో ఉండ‌రు క‌దా, తాను త‌న ఆధిప‌త్యాన్ని కొసాగించుకోవ‌చ్చ‌ని ప్ర‌య‌త్నించిన వ‌ర్మ‌కు జ‌న‌సేన నుంచి తీవ్ర ప్ర‌తిఘ‌ట‌న ఎదుర్కొంటున్నారు. దీంతో వ‌ర్మ‌పై దాడులు, జ‌న‌సేన‌, టీడీపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, కాకినాడ ఎంపి తంగెళ్ల ఉద‌య్ శ్రీ‌నివాస్ ప్లెక్సీలు చించివేత వంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో అస‌లు పిఠాపురం ఏం జ‌రుగుతోంద‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది.

Exit mobile version