Home ఎంటర్టైన్మెంట్ Guppedantha Manasu Serial: వ‌సుధార‌పై మ‌ను రివేంజ్ – బెడిసికొట్టిన శైలేంద్ర స్కెచ్ – రిషి...

Guppedantha Manasu Serial: వ‌సుధార‌పై మ‌ను రివేంజ్ – బెడిసికొట్టిన శైలేంద్ర స్కెచ్ – రిషి బ‌తికిలేడ‌న్న ఫ‌ణీంద్ర‌

0

Guppedantha Manasu Serial: నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో రిషి చ‌నిపోయాడ‌ని మినిస్ట‌ర్ అన‌డం వ‌సుధార స‌హించ‌లేక‌పోతుంది. రిషి చ‌నిపోయాడ‌న‌డానికి ఎలాంటి ఆధారాలు లేవ‌ని, అత‌డు బ‌తికే ఉన్నాడ‌ని చెప్పి బోర్డ్ మీటింగ్ మ‌ధ్య‌లో నుంచి వెళ్లిపోతుంది.

Exit mobile version