Home తెలంగాణ TS Inter Board : తెలంగాణ ఇంటర్ ప్రవేశాలపై బోర్డు కీలక ప్రకటన

TS Inter Board : తెలంగాణ ఇంటర్ ప్రవేశాలపై బోర్డు కీలక ప్రకటన

0

ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నవంబర్ 18 నుంచి 23 వరకు హాఫ్ ఇయర్లీ పరీక్షలు(Inter Half Yearly Exams) నిర్వహించనున్నారు. సంక్రాంతి సెలవులను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 16 వరకు ప్రకటించారు. సంక్రాంతి(Sankranti 2025) అనంతరం జనవరి 17, 2025న ఇంటర్ కాలేజీలు రీఓపెన్ చేస్తారు. 2025 జనవరి 20 నుంచి 25 వరకు ఇంటర్ ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు.

Exit mobile version