Home ఎంటర్టైన్మెంట్ Nandamuri Taraka Rama Rao: జూనియర్ ఎన్టీఆర్ అన్న కొడుకు ‘నందమూరి తారక రామారావు’ హీరోగా...

Nandamuri Taraka Rama Rao: జూనియర్ ఎన్టీఆర్ అన్న కొడుకు ‘నందమూరి తారక రామారావు’ హీరోగా సినిమా.. అనౌన్స్‌మెంట్ టైమ్ ఇదే

0

సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, ఒక్క మగాడు సహా మరికొన్ని సినిమాలకు వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహించారు. చివరగా సాయిధరమ్ తేజ్‍తో 2015లో రేయ్ మూవీని తెరకెక్కించారు. ఇప్పుడు, మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టనున్నారు. హరికృష్ణ మనవడు తారక రామారావును వెండి తెరకు పరిచయం చేయనున్నారు.

Exit mobile version