తెలంగాణ Modi 3.0 Cabinet : మోదీ కేబినెట్ – కేంద్ర మంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డికి అవకాశం..! By JANAVAHINI TV - June 9, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Union Ministers From Telangana : కేంద్ర కేబినెట్ లో తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు ఖరారైనట్లు సమాచారం. ఇందులో బండి సంజయ్, కిషన్ రెడ్డి పేర్లు ఉన్నాయి..!