Home లైఫ్ స్టైల్ ఇంట్లోనే చారు పొడి ఇలా చేసుకుంటే, టేస్టీ టేస్టీ రసం రెడీ అయిపోతుంది-rasam powder recipe...

ఇంట్లోనే చారు పొడి ఇలా చేసుకుంటే, టేస్టీ టేస్టీ రసం రెడీ అయిపోతుంది-rasam powder recipe in telugu know how to make this charu podi ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

ఏ ఆహారం తిన్న చివరిలో చారుతో అన్నాన్ని తినడం వల్ల మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు రావు. చారును అన్నంలో కలుపుకోవడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. మంచిగా అరుగుతుంది. అందుకే చిన్నపిల్లలకి గ్రామాల్లో చారు వేసిన అన్నాన్ని కలిపి పెడుతూ ఉంటారు. వయసు ముదిరిన వాళ్ళు చిన్న పిల్లలు చారు అన్నాన్ని కచ్చితంగా తినడం చాలా అవసరం. అలాగే అజీర్తి సమస్యలతో బాధపడేవారు కూడా రసం చేసిన అన్నాన్ని తినడం వల్ల ఆ సమస్య రాకుండా ఉంటుంది. అలాగే జలుబు, దగ్గు వంటివి ఎన్నో సమస్యలకు ఇది చెక్ పెడుతుంది. చారును కొన్ని వేల ఏళ్ల క్రితం నుంచి తెలుగు భోజనంలో భాగం చేసినట్టు చెబుతారు.

Exit mobile version