Home బిజినెస్ Best smartphones under 30000 : రూ. 30వేల బడ్జెట్​లో ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే!

Best smartphones under 30000 : రూ. 30వేల బడ్జెట్​లో ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే!

0

5. ఇన్ఫీనిక్స్ జీటీ 20 ప్రో: మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ ఎస్ఓసీతో పనిచేసే ఈ స్మార్ట్​ఫోన్.. 8 జీబీ, 12 జీబీ LPDDR5X ర్యామ్​తో వస్తుంది. ఇది పిక్సెల్ వర్క్స్ ఎక్స్ 5 టర్బో గేమింగ్ చిప్​ను సపోర్ట్ చేస్తుంది. ఎక్స్ బూస్ట్ గేమింగ్ మోడ్ ను అందిస్తుంది. ఇన్ఫీనిక్స్ జీటీ 20 ప్రో స్మార్ట్​ఫోన్​లో 6.78 ఇంచ్​ ఎల్టీపీఎస్ అమోఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్​నెస్​ ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45వాట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి. 108 మెగాపిక్సెల్ మెయిన్ శాంసంగ్ హెచ్ఎం6 సెన్సార్, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

Exit mobile version