Home తెలంగాణ మోదీ కేబినెట్ లో తెలంగాణ నుంచి చోటు ఎవరికి..?-who is likely to get a...

మోదీ కేబినెట్ లో తెలంగాణ నుంచి చోటు ఎవరికి..?-who is likely to get a place in modi cabinet from telangana ,తెలంగాణ న్యూస్

0

టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, హరీశ్ బాలయోగి, దగ్గుమల్ల ప్రసాద్ కు మోదీ 3.0 కేబినెట్లో అవకాశం లభిస్తుందని తెలుస్తోంది. ఈ ముగ్గురికి కీలక శాఖలు కూడా లభించే అవకాశం ఉంది. మరోవైపు, జేడీయూ కి లభించే రెండు కేబినెట్ బెర్త్ ల్లో సీనియర్ నాయకులైన లలన్ సింగ్, రామ్ నాథ్ ఠాకూర్ లకు అవకాశం లభించనుంది. వీరిలో రామ్ నాథ్ ఠాకూర్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఈయన ఈ సంవత్సరం భారత రత్న లభించిన బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ కుమారుడు. టీడీపీ, జేడీయూలకు కేబినెట్ స్థానాలు ఖరారైనప్పటికీ, మంత్రిత్వ శాఖల విషయంలో కొంత అనిశ్చితి నెలకొని ఉన్నట్లు తెలుస్తోంది. ఇక జనసేన నుంచి గెలిచిన బౌలశౌరికి సహాయ మంత్రి పదవి రావొచ్చని సమాచారం.

Exit mobile version