Home ఆంధ్రప్రదేశ్ Visakha Human Trafficking : విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా అరెస్టు, నిరుద్యోగులను చైనా కంపెనీలు...

Visakha Human Trafficking : విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా అరెస్టు, నిరుద్యోగులను చైనా కంపెనీలు అమ్మేస్తున్న గ్యాంగ్!

0

Visakha Human Trafficking : విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగాలు పేరిట నిరుద్యోగులను మోసం చేసి కంబోడియాకు తీసుకెళ్లి చైనా కంపెనీలకు అమ్మేస్తున్నారు. చైనా కంపెనీలు వీరితో సైబర్ నేరాలు చేయిస్తున్నాయి.

Exit mobile version