విరాట్ కోహ్లీ గల్లీ క్రికెట్ టీమ్ ఇదే..
“మీ గల్లీ క్రికెట్ టీమ్ కోసం మీతో పాటు ఇంకో నలుగురిని ఎంచుకోండి. ఆ టీమ్‌లో ఒక వికెట్ కీపర్, ఒక బౌలర్, ఒక బ్యాటర్ ఉండాలి” అన్న ప్రశ్నకు బాగా ఆలోచించిన కోహ్లీ.. “నేను ఏబీ డి విలియర్స్, జస్ప్రీత్ బుమ్రా, ఆండ్రూ రసెల్, రషీద్ ఖాన్‌లను ఎంచుకుంటాను,” అని జవాబిచ్చాడు.