Home క్రికెట్ Virat Kohli : విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురు స్టార్​ ప్లేయర్స్​..

Virat Kohli : విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురు స్టార్​ ప్లేయర్స్​..

0

విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​ ఇదే..

“మీ గల్లీ క్రికెట్​ టీమ్​ కోసం మీతో పాటు ఇంకో నలుగురిని ఎంచుకోండి. ఆ టీమ్​లో ఒక వికెట్​ కీపర్​, ఒక బౌలర్​, ఒక బ్యాటర్​ ఉండాలి” అన్న ప్రశ్నకు బాగా ఆలోచించిన కోహ్లీ.. “నేను ఏబీ డి విలియర్స్​, జస్ప్రీత్​ బుమ్రా, ఆండ్రూ రసెల్​, రషీద్​ ఖాన్​లను ఎంచుకుంటాను,” అని జవాబిచ్చాడు.

Exit mobile version