క్రికెట్ RCB vs CSK : వర్షం వల్ల సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరగకపోతే.. ప్లేఆఫ్స్ పరిస్థితేంటి? By JANAVAHINI TV - May 18, 2024 0 FacebookTwitterPinterestWhatsApp CSK vs RCB match weather : ఐపీఎల్ 2024లో శనివారం ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే మ్యాచ్కి వర్షం ముప్పు పొంచి ఉంది. మరి మ్యాచ్ జరగకపోతే.. ప్లేఆఫ్స్ పరిస్థితేంటి? ఏ జట్టు ముందుకు వెళుతుంది?