క్రికెట్ LSG vs MI: చిట్టచివరి స్థానంతో ఇంటిముఖం పట్టిన ముంబై – లక్నోను గెలిపించిన పూరన్, రాహుల్ By JANAVAHINI TV - May 18, 2024 0 FacebookTwitterPinterestWhatsApp LSG vs MI: ఐపీఎల్ 2024కు ఓటమితో ముంబై ముగింపు పలికింది. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ముంబై 18 పరుగులతో తేడాతో ఓటమి పాలైంది. నికోలస్ పూరన్, కేఎల్ రాహుల్ బ్యాట్‌తో అదరగొట్టి లక్నోకు సూపర్ విక్టరీ అందించారు.