Home రాశి ఫలాలు Mohini ekadashi 2024: మోహినీ ఏకాదశి రోజు ఈ పని చేశారంటే చాలు.. అప్పుల బాధలు,...

Mohini ekadashi 2024: మోహినీ ఏకాదశి రోజు ఈ పని చేశారంటే చాలు.. అప్పుల బాధలు, ఆర్థిక కష్టాలు ఉండవు

0

సంపద కోసం

దక్షిణామూర్తి శంఖాన్ని పూజించడం వల్ల విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. భక్తులకు అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి. ఇలా చేయడం వల్ల ఎప్పుడు డబ్బు కొరత ఎదుర్కోరు. ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. శంఖం ద్వారా విష్ణువు, శ్రీకృష్ణుడికి పంచామృతంతో అభిషేకం చేయాలి. అలాగే తులసి పత్రాన్ని విష్ణువుకి తప్పనిసరిగా సమర్పించాలి. ఏకాదశి రోజు బంతి పువ్వు మొక్క నాటడం శుభప్రదంగా పరిగణిస్తారు. గరిష్ట ప్రయోజనాలు పొందడం కోసం మీరు ఈ మొక్కను ఇంటి ఉత్తర దిశలో నాటవచ్చు.

Exit mobile version