Home అంతర్జాతీయం ICAI CA exam dates: సీఏ ఫౌండేషన్, ఇంటర్ పరీక్షల తేదీలను ప్రకటించిన ఐసీఏఐ

ICAI CA exam dates: సీఏ ఫౌండేషన్, ఇంటర్ పరీక్షల తేదీలను ప్రకటించిన ఐసీఏఐ

0

ICAI CA exam dates: సెప్టెంబర్ 2024 సీఏ ఫౌండేషన్ (CA Foundation), సీఏ ఇంటర్మీడియట్ (CA Inter) పరీక్షల తేదీలు, షెడ్యూల్ ను ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) శనివారం అధికారిక నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసింది. రిజిస్టర్ చేసుకుని పరీక్షలకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు ఈ పరీక్షల షెడ్యూల్ ను ఐసీఏఐ అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాలి.

Exit mobile version