Home రాశి ఫలాలు Budha purnima 2024: బుద్ధ పూర్ణిమ ఎప్పుడు? దీని ప్రాముఖ్యత, పాటించాల్సిన పరిహారాలు ఏంటి?

Budha purnima 2024: బుద్ధ పూర్ణిమ ఎప్పుడు? దీని ప్రాముఖ్యత, పాటించాల్సిన పరిహారాలు ఏంటి?

0

బుద్ధ పూర్ణిమ ఎప్పుడు?

హిందూ క్యాలెండర్ ప్రకారం బుద్ధ పూర్ణిమ తిధి మే 22 సాయంత్రం 6:47 గంటలకు ప్రారంభమై మే 23 రాత్రి 7.22 గంటలకు ముగుస్తుంది. అందువల్ల ఉదయ తిథి ప్రకారం మే 23న బుద్ధ పూర్ణిమ జరుపుకుంటారు. ఈ సంవత్సరం బుద్ధ పూర్ణిమ రోజు శివయోగం, సర్వార్ధ సిద్ధి యోగం, శుక్రాదిత్య యోగం, రాజభంగ యోగం, గజలక్ష్మి యోగం వంటి అనేక శుభకార్యాలు ఏర్పడుతున్నాయి. ఈరోజు చేసే ధార్మిక కార్యాలకు ఎన్నో రెట్లు శుభ ఫలితాలను అందిస్తాయి. 

Exit mobile version