Home బిజినెస్ Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

0

Motorola X50 Ultra : కనెక్టివిటీ ఆప్షన్లలో అల్ట్రా-వైడ్​బ్యాండ్​ (యూడబ్ల్యూబీ), వై-ఫై 7, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్-సి 3.1 జెన్ 2, జీపీఎస్, 5జీ ఎన్ఎఫ్సి ఉన్నాయి. స్నాప్​డ్రాగన్ సౌండ్, డాల్బీ అట్మాస్, డాల్బీ హెడ్ ట్రాకింగ్ తో స్టీరియో స్పీకర్లు, లెనోవోకు చెందిన షియోటియన్ ఏఐ అసిస్టెంట్, లెనోవో ల్యాప్​టాప్​లకు అనుకూలమైన ఏఐ పీసీ సహకార టూల్ వంటివి ఇతర ఫీచర్స్​గా ఉన్నాయి.

Exit mobile version