Home వీడియోస్ BRS Leader RS Praveen Kumar Met Kavitha in Jail | కవితపై పెట్టిన...

BRS Leader RS Praveen Kumar Met Kavitha in Jail | కవితపై పెట్టిన కేసు పూర్తిగా అక్రమం

0

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని BRS నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిశారు. తీహార్ జైలులో ఆమెను కలిసిన అనంతరం మాట్లాడిన ప్రవీణ్ కుమార్.. ఈడి సిబిఐ తీవ్ర విమర్శలు చేశారు. కేసు పూర్తిగా తప్పు అని.. ఆమె వద్ద డబ్బు ఎక్కడ దొరికింది అని ప్రశ్నించారు. సంస్థలను BJP వాడుకుంటుందని ఆరోపించారు.

Exit mobile version