Home బిజినెస్ Tata Ace EV 1000: టాటా ఏస్ ఈవీ 1000 ఎలక్ట్రిక్ కార్గో వెహికిల్ లాంచ్;...

Tata Ace EV 1000: టాటా ఏస్ ఈవీ 1000 ఎలక్ట్రిక్ కార్గో వెహికిల్ లాంచ్; రేంజ్ 161 కిమీ..

0

ఏడేళ్ల బ్యాటరీ వారంటీ

టాటా ఏస్ ఈవీ 1000 కార్గో ఈవీ కి ఏడేళ్ల బ్యాటరీ వారంటీ, ఐదేళ్ల కాంప్రహెన్సివ్ మెయింటెనెన్స్ ప్యాకేజీ ని అందిస్తున్నారు. అధునాతన బ్యాటరీ కూలింగ్ సిస్టమ్, రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటి ఫీచర్లతో అన్ని వాతావరణ పరిస్థితులకు ఇది అనుకూలమని టాటా సంస్థ తెలిపింది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 27 కిలోవాట్ల (36.2బిహెచ్ పి), 130ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కొత్త టాటా ఏస్ ఈవీ 1000 ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్గో వెహికిల్ సెగ్మెంట్లో పియాజియో, బజాజ్, యూలర్, ఆల్టిగ్రీన్ తదితర బ్రాండ్లు ఎలక్ట్రిక్ కార్గో వాహనాలు మార్కెట్లో ఉన్నాయి.

Exit mobile version