Home స్పోర్ట్స్ Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో...

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

0

Sunil Chhetri Retirement: ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ ఆటకు గుడ్ బై చెప్పనున్నాడు. వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో భాగంగా కువైట్ తో జరగబోయే మ్యాచే తన కెరీర్లో చివరిదని అతడు స్పష్టం చేశాడు.

Exit mobile version