మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్ 1’, ‘2’ చిత్రాల తర్వాత విక్రమ్ నటిస్తున్న సినిమానే తంగలాన్. ఇందులో పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్, పశుపతి, ముత్తుకుమార్, హరి కృష్ణన్, ప్రీతి, అర్జున్ ప్రభాకరన్, హాలీవుడ్ నటుడు డేనియల్ గోల్డ్రాగన్ తదితరులు నటిస్తున్నారు.