Home ఎంటర్టైన్మెంట్ Rebel Moon 2 Review: రెబల్ మూన్ 2 రివ్యూ.. ఓటీటీ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ...

Rebel Moon 2 Review: రెబల్ మూన్ 2 రివ్యూ.. ఓటీటీ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

0

టెక్నికల్ వాల్యూస్ అదుర్స్

యాక్షన్స్ సీన్స్, టేకింగ్, సినిమాటోగ్రఫీ, బీజీఎమ్ ఇలా టెక్నికల్ పరంగా రెబల్ మూన్ 2 సక్సెస్ అయింది. ఓటీటీ మూవీలా అనిపించదు. విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. కానీ, ఊహించే ప్లాట్‌తో ట్విస్టులు లేకుండా, రెగ్యులర్ ఫార్మాట్‌లో వెళ్తుంది. మొదటి పార్ట్‌లో మిస్ చేసిన తిరుగుబాటు దారుల గతాన్ని ఊహించినట్లుగానే రెండో పార్ట్‌లో చూపించినా అదంతా ఆకట్టుకునేలా లేదు. మొదటి గంట వారి గతం, ఎమోషనల్ సీన్స్, వెల్డ్ రైతులకు ట్రైనింగ్ ఇవ్వడంతో సాగుతుంది.

Exit mobile version